GHMC Property Tax OTS Scheme: ట్యాక్స్ చెల్లించేందుకు కొత్త స్కీమ్.. వడ్డీపై 90 శాతం డిస్కౌంట్!
GHMC Property Tax OTS Scheme: హైదరాబాద్ నగరంలో పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను పెంచేందుకు Greater Hyderabad Municipal Corporation ఈ OTS పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద వడ్డీపై భారీగా …