Niharika Konidela: మహిళల డ్రెస్సింగ్‌పై నిహారిక కామెంట్స్
Niharika Konidela: మహిళల వస్త్రధారణపై తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో నటి, నిర్మాత నిహారిక కొణిదెల చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆమె అభిప్రాయం ప్రకారం, వ్యక్తిగత స్వేచ్ఛ …