Petrol Price: పెరుగుతున్న డిమాండ్.. పెట్రోల్ బంకుల్లో ఇది గమనించండి!
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపించేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది మీటర్ రీడింగ్ సున్నా ఉందో లేదో మాత్రమే చూసి ఆగిపోతున్నారు. అయితే ఇంధన డెన్సిటీ చెక్ చేయడం …