విజయ్ సేతుపతి కుమారుడి కొత్త సినిమా.. ఫీనిక్స్ గురించి తెలుసా?
విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి.. ఫీనిక్స్ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకునింది. …