IPL 2026: గుజరాత్‌పై పంజాబ్ గెలుపు.. మ్యాచ్ హైలెట్స్ ఇవే!
IPL 2026: Indian Premier League 2026 సీజన్లో హోరాహోరీ పోరుతో పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌లోనే గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ విజయం సాధించడం అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. …