పూరీ – సేతుపతి కాంబినేషన్: సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతిల కాంబినేషన్లో ఒక సరికొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్లో శరవేగంగా సాగుతున్నాయి. పూరీ కనెక్ట్స్ – …