ఢిల్లీలో మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
దేశవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల గాలుల …