సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా!: రాజేంద్ర ప్రసాద్

మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర.. ఈ నెల 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందకు వస్తోంది. ఈ సందర్బంగా సితార ఎంటర్టైన్మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థల …

Read More