Dhurandhar 2: ధురంధర్-2 సినిమాపై రజినీ ట్వీట్.. డైరెక్టర్ భావోద్వేగం!
Dhurandhar 2: ఇటీవల విడుదలైన ‘ధురంధర్-2’ సినిమాపై సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిందిగా ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ‘బాక్సాఫీస్ కా బాప్’ అని …