భూవివాదం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం!
హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భూవివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన కుటుంబంపై వేల కోట్ల విలువైన భూములపై …