Rashmi Gautam Kashi Visit: కాశీలో జబర్దస్త్ రష్మి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్!
Rashmi Gautam Kashi Visit: ‘జబర్డస్త్’ కామెడీ షో హోస్ట్‌గా తెలుగు ప్రేక్షకులలో సుప్రసిద్ధి గాంచిన Rashmi గత కొన్ని నెలలుగా వ్యక్తిగత కష్టాలతో సతమతమైంది. ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబంలోని ఆత్మీయులను కోల్పోవడం వంటి …