Rashmika Mandanna Birthday: పెళ్లి తరువాత తొలి బర్త్‌డే.. ఎయిర్‌పోర్టులో కేక్ కట్ చేసిన రష్మిక (వీడియో)
Rashmika Mandanna Birthday: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బర్త్‌డే (ఏప్రిల్ 5) సెలబ్రేషన్స్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాధారణంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో జరుపుకునే వేడుకలు ఈసారి పబ్లిక్‌లో, ముఖ్యంగా హైదరాబాద్ …