విజయ్ దేవరకొండ & రష్మికల ఎంగేజ్మెంట్: ఈ జంట ఆస్తులు ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు రూమర్లకు చెక్ పెట్టేశారు. అందరూ ఊహించినట్లుగానే నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి సిద్ధమైపోయారు. సినిమా అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు …