నాన్నా.. మీరుంటే బాగుండేది: ది గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్ ఎమోషనల్ స్పీచ్
రష్మిక మందన్నా, దీక్షిత్ కలిసి నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీ నవంబర్ 07న ప్యాన్ ఇండియా లెవల్లో.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో.. థియేటర్లలో విడుదలైంది. మంచి పాజిటివ్ …