IPL 2026: CSK vs RR పోరు.. సంజూ శాంసన్‌పైనే ఆశలు!
ఐపీఎల్ 2026 సీజన్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అందులో భాగంగా ఈ రోజు (సోమవారం) గువాహటి వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య పోరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. …