మొదటి సినిమాకే సైమా అవార్డు: మిరాయ్ నటి ‘రితికా నాయక్’ గురించి తెలుసా?
హను మాన్ సినిమా భారీ విజయం సాధించిన తరువాత.. ‘తేజ సజ్జ‘ మిరాయ్ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ ప్రపంచంలో అంచనాలను అమాంతం పెంచేసింది. చాలామంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన …