Rurban Panchayats Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం: త్వరలో రూర్బన్ పంచాయతీలు!
Rurban Panchayats Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీల పునర్విభజన తర్వాత 359 గ్రామాలను “రూర్బన్ పంచాయతీలు”గా గుర్తించి, వాటికి ప్రత్యేక హోదా …