సచిన్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడలు బ్యాక్గ్రౌండ్ ఇదే!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. తన కుమారుడు అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ను వివాహం చేసుకోనున్నారు. ఈ జంట పెళ్లికి సచిన్ ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన …