Sada Bainama Registration: సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. అఫిడవిట్ తప్పనిసరి!

తెలంగాణలో సాదాబైనామా రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కొత్త నిబంధనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇకపై సాదాబైనామా రిజిస్ట్రేషన్ కోసం అఫిడవిట్‌ను …

Read More