సంజయ్ దత్ కొత్త కారు చూశారా?.. ధర తెలిస్తే అవాక్కవ్వడం పక్కా!
భారతదేశంలోని మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన ‘సంజయ్ దత్‘ గణేష్ చతుర్థి సందర్భంగా.. ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ …