12ఏళ్ల బంధానికి వీడ్కోలు.. చెన్నై గూటికి సంజు శాంసన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడ్ మరియు రిటెన్షన్ ముగియడంతో ప్రాంచైజీలు ఆయా ఆటగాళ్ళను ఆక్షన్‌లోకి వదిలేసారు. ఎవరిని ట్రేడ్ చేశారు. ఎవరిని అలాగే నిలుపుకున్నారు అనేది తేలిపోయింది. దీంతో ఇప్పటి నుంచే అభిమానుల్లో ఐపీఎల్ …