బైకర్ సినిమా: థియేటర్లో శర్వానంద్ భావోద్వేగం!
హైదరాబాద్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో నటుడు శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు. తన తాజా చిత్రం ‘బైకర్’ ప్రదర్శితమవుతున్న థియేటర్లో స్క్రీన్కు సాష్టాంగ నమస్కారం చేసి సినిమా పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం …