Biker Review: శర్వానంద్ బైకర్.. సినిమా ఎలా ఉందంటే?
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న శర్వానంద్, ఈసారి ‘బైకర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ విజయంతో మంచి జోష్లో ఉన్న శర్వా, ఈ సినిమాతో …