Hyderabad Gold Price Today

Todat Gold Rate: ఉగాదికి ముందే తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు: కొత్త ధరలు ఇలా..

హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశలో సాగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పడిపోవడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లో అంతర్జాతీయ ప్రభావాలు, డాలర్ మారకం …

Read More