భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తగ్గాలంటే ఏం చేయాలి?
అందరికీ ఇష్టమైన బంగారం.. ఇప్పుడు ఆ పేరు వింటేనే చాలామందికి దడ పుట్టేస్తోంది. దీనికి కారణం రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతున్న రేట్లు. మారుతున్న కాలంతో పాటు.. లోహాల ధరల్లో భారీ మార్పు వచ్చింది. ఇందులో …