women investment awareness India: పెట్టుబడుల్లో వెనుకబడ్డ మహిళలు: సేవింగ్స్లో మాత్రం..
women investment awareness India: భారత్లో మహిళలు డబ్బు పొదుపు విషయంలో ముందున్నప్పటికీ, పెట్టుబడుల విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. సుమారు 70% …