శిరీషతో.. నారా రోహిత్ పెళ్లి: ఈమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
నారావారి ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నటుడు నారా రోహిత్.. తన ప్రేయసి శిరీష లెల్లను వచ్చే గురువారం (2025 అక్టోబర్ 30) రోజు పెళ్లిచేసుకోబోతున్నారు. ఇందులో భాగంగానే పసుపు దంచడం, హల్దీ వేడుకలు …