Anasuya Fires on Social Media Trolls: సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన అనసూయ
Anasuya Fires on Social Media Trolls: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి నటుడు శివాజీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో …