చెత్తతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణతో పాటు శక్తి ఉత్పత్తిని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాలను ఉపయోగించి కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) తయారీకి …