మొలకెత్తిన బంగాళాదుంప: తింటే వచ్చే సమస్యలు
కొన్ని మొలకెత్తి తింటే మంచిదంటారు. మరికొన్ని మొలకెత్తినవి తింటే ప్రమాదంటారు. నిజానికి పెసలు వంటివి మొలకెత్తి తినడం వల్ల.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొలకెత్తిన బంగాళా దుంప (పొటాటో) తింటే ప్రమాదమని …