Sri Rama Navami 2026 date

శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి: పండితులు ఏం చెబుతున్నారంటే?

హిందూ పంచాంగం ప్రకారం.. శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు. అంటే ఉగాది పండుగ తీసిన తొమ్మిదో రోజన్నమాట. అయితే ఈసారి నవమి తిథి రెండు తేదీల్లో ఉండటంతో భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. …

Read More