25వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు: అర్హత, ఫీజు, జీతం వివరాలు
చదువు పూర్తి చేసినవారు ఎవరైనా ఉద్యోగం కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి స్టాప్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) శుభవార్త చెప్పింది. ఏకంగా 25487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి కావలసిన …