నవ్వు నాలుగు విధాలా.. బెస్ట్ మెడిసిన్: ఇన్ని ప్రయోజనాలా!
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు రోజూ కాసేపు హాయిగా నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 10-15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు …