NHAI Internship: సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 20వేల స్టైపెండ్: అర్హులు ఎవరంటే?
దేశవ్యాప్తంగా విద్యార్థులకు శుభవార్తగా National Highways Authority of India (NHAI) సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. రెండు నెలలపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై …