నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా.. అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైంది. ఈ అల్లర్ల కారణంగానే ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ నేపాలీ ప్రజలు మాత్రమే కాకుండా.. కొంతమంది తెలుగు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. …