ఒక్క సినిమాకు రూ.530 కోట్ల రెమ్యునరేషన్!.. ఈ హీరోయిన్ గురించి తెలుసా?
సినిమా రంగంలో రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుకుంటే.. ఎక్కువగా హీరోలకే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో హీరోయిన్లకు కూడా కొంత ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది సందర్భాన్ని …