టీ20 విన్నింగ్.. ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌కు ఎలక్ట్రిక్ స్కూటర్స్!
టీమిండియా క్రికెట్ ట్రోఫీ గెలిస్తే.. కార్లు లేదా బైకులు గిఫ్ట్‌గా ఇవ్వడం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు తాజాగా బజాజ్ ఆటో ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ …