చాలా బాధ భరించాను!.. సమంతను పొగడ్తలతో ముంచెత్తిన తేజ సజ్జ
ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచంలోనే ‘మిరాయ్‘ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 12 రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో హీరో ‘తేజ సజ్జ‘ బిజీ అయిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో …