Telangana budget: ఒక పథకం 3.38 కోట్లమందికి ప్రయోజనం.. డిప్యూటీ సీఎం బట్టి కీలక ప్రకటన!
Telangana budget: తెలంగాణ డిప్యూటీ సీఎం Mallu Bhatti Vikramarka సన్నబియ్యం పంపిణీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు రూ.7,366 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్లు వెల్లడించారు. …