Telangana Electricity Charges: విద్యుత్ ఛార్జీలపై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్!
Telangana Electricity Charges: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ విషయంలో ఊరట లభించింది. 2026 సంవత్సరానికి గాను గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌పై ఛార్జీల పెంపు లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి …