Pending Employee Dues in Telangana: పెండింగ్ బకాయిలపై ప్రకటన.. ఉద్యోగులకు తీపి కబురు!
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక …