జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఆ పార్టీనే గెలుస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్!
తెలంగాణలో ఇన్ని రోజులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వీసీకె ఇతరత్రా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కూడా హోరా హోరిగా ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలకు …