Telangana: విద్యార్థులకు పాలు, బ్రేక్ఫాస్ట్.. పబ్లిక్ స్కూళ్లపై ప్రభుత్వం ఫోకస్!
Telangana: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లపై ఆధారపడకుండా …