Telangana Inter ACE Course: ఇంటర్‌లో కొత్త కోర్సు: MEC స్థానంలో..
Telangana Inter ACE Course: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. రాష్ట్ర విద్యాశాఖ, మోడల్ స్కూళ్లలో చేరే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల కోసం MEC స్థానంలో కొత్తగా ACE (అకౌంటెన్సీ, కామర్స్, …