Basara Temple Development: బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ.225 కోట్ల బడ్జెట్!
Basara Temple Development: తెలంగాణలోని బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బాసరలో భూమిపూజ నిర్వహించారు. ఈ …