మొదలైన టెస్లా డెలివెరీలు: ఆనందంలో కస్టమర్లు
భారతదేశంలో టెస్లా కార్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్నాళ్ళ నుంచో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని, ఇక్కడ కార్ల విక్రయాలు జరపాలని ఎదురు చూస్తున్న టెస్లా కల నెరవేరింది. ఇప్పటికే దేశంలో షోరూమ్స్ ప్రారంభించి, తన కార్యక్రమాలను …