TGSRTC Managing Director announcing the new insurance scheme for road transport employees' families.

TGSRTC Employee Insurance Scheme: TGSRTC కీలక నిర్ణయం.. ఉద్యోగుల కోసం కొత్త పథకం!

TGSRTC Employee Insurance Scheme: తెలంగాణలో RTC ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది TGSRTC. ఉద్యోగుల సహజ మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు రూ.10 లక్షల బీమా అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. …

Read More