విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్: రష్మిక మందన్న కార్లు చూశారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. చలో సినిమాతో మొదలుపెట్టి పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక గురించి దాదాపు అందరికీ …