డౌట్ క్లియర్ చేసిన రష్మిక మందన్న: కన్నడ పరిశ్రమ బ్యాన్‌పై క్లారిటీ..

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే గుసగుసలు వినపడిన తరువాత వీరిరువురి పేరు గట్టిగా వినిపిస్తోంది. నిశ్చితార్థం విషయం గురించి రష్మిక, …

Read More