ప్రొడ్యూసర్‌గా కిరణ్ అబ్బవరం: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రిలీజ్ అప్పుడేనా?

సాయి తేజ, వేద జలంధర్ జంటగా నటించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఈ చిత్రాన్ని కేఏ ప్రొడక్షన్స్ & సుమైరా స్టూడియోస్ సంయుక్తంగా హీరో కిరణ్ అబ్బవరం మరియు వేల్పు చర్ల తెజేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. …

Read More